Friday, 19 March 2010

ఒంటరితనం

భావాలు నాలొ ఎగిసిపడి
భాదలై ముంచిన వేళ..
నే వొంటరినై వెలుతూ వుంటే
నీకు తోడు నేనున్నానంటూ...
ఎవరో ఓదార్చినట్లనిపించింది
ఎవరో తెలుసా !
ఒంటరితనం.

3 comments:

  1. మీ బ్లాగులలోని కవిత్వం చాలా బాగుంది సార్.. మీ పౌర్ణమి బ్లాగులో కామెంటు పెడదామంటే చాయిస్ లేదు...

    ReplyDelete
  2. వర్మ గారు థాంక్స్. పౌర్నమి బ్లాగును కామెంట్సుకు వీలుపడేటట్లు వుంచాను ..కాని ఎందుకో కొన్ని కవితల్లో..అ ఆప్సన్ లేదు.....ఇప్పుడు రాసే కవితల్లో...కామెంట్స్ కు వీలుపడుతుంది..

    ReplyDelete
  3. thank you sir..appudappudu naa blog chudandi sir..

    ReplyDelete