Thursday, 18 March 2010

ఒక్కరే ...ఎందరున్నా.

ఈ విశ్వంలొ
నీవైనా ..
నేనైనా..
ఎవరైనా..
అది ఒక్కరే ఎందరున్నా...
నవ్వినా..
ఏడ్చినా..
నీ నవ్వు నీదె
నీకన్నీరు నీదె.
ఎందురున్నా..ఎమన్నా
బాధను మోసేదెవ్వరు?
బాధైతే మ్రింగేసి
సంతోషమయితే గంతేసి 
ఒంటరిగా వెల్లిపో.. 
ఎందుకంటే ...
నీవైనా ..
నేనైనా..
ఎవరైనా..
అది ఒక్కరే ఎందరున్నా.

No comments:

Post a Comment